లవ్ యూ రామ్
లవ్ యూ రామ్ 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై దశరథ్ నిర్మించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించాడు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్థనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, మల్లిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 9న దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[1], ట్రైలర్‌ను 2023 జూన్ 20న విడుదల చేసి[2], సినిమాను జూన్ 30న విడుదల చేయనున్నారు.[3][4]
లవ్ యూ రామ్ | |
---|---|
దర్శకత్వం | డీవై చౌదరి |
రచన | దశరథ్ |
మాటలు | ప్రవీణ్ వర్మ |
నిర్మాత | డీవై చౌదరి దశరథ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయి సంతోష్ |
కూర్పు | ఎస్.బి. ఉద్దవ్ |
సంగీతం | కే. వేదా |
నిర్మాణ సంస్థలు | మన ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 7 జూలై 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రోహిత్ బెహల్
- అపర్ణ జనార్థనన్
- బెనర్జీ
- ప్రదీప్
- కాదంబరి కిరణ్
- మల్లిక్
- కార్టూనిస్ట్ మల్లిక్
- మీర్
- దశరథ్
- డీవై చౌదరి
- ప్రభావతి వర్మ
- శాంతి దేవగుడి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్
- నిర్మాత: డీవై చౌదరి, దశరథ్[5]
- కథ: దశరథ్[6]
- స్క్రీన్‌ప్లే: కిషోర్ గోపు, శివ మొక్క
- దర్శకత్వం: డీవై చౌదరి
- సంగీతం: కె.వేద
- సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
- ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
- మాటలు: ప్రవీణ్ వర్మ
- ఆర్ట్: గురు మురళి కృష్ణ
- పాటలు: వరికుప్పల యాదగిరి[7]
- సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు
మూలాలు
మార్చు- ↑ Sakshi (10 December 2022). "'లవ్ యూ రామ్' టీజర్‌ను రిలీజ్ చేసిన హరీష్ శంకర్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ TV9 Telugu (20 June 2023). "'ప్రేమించడం ఈజీ.. నమ్మించడమే కష్టం'.. లవ్ యూ రామ్ ట్రైలర్." Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (21 June 2023). "రామ్ ప్రేమ ప్రయాణం". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ Namasthe Telangana (21 June 2023). "అందరికి నచ్చేలా 'లవ్ యు రామ్'". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ Prabha News (20 June 2023). "డైరెక్టర్ దశరథ్ నిర్మాతగా లవ్ యూ రామ్.. ట్రైలర్ రిలీజ్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ NTV Telugu (3 December 2022). "దర్శకుడు దశరథ్ కథతో 'లవ్ యూ రామ్'!". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ V6 Velugu (15 June 2023). "'లవ్ యూ రామ్' చిత్రం నుంచి మనసు మాట వినదే పాట విడుదల". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)