లాంగ్‌లెంగ్

నాగాలాండ్ లోని జిల్లా

నాగాలాండ్ రాష్ట్ర 11 జిల్లాలలో లాంగ్‌లెంగ్ జిల్లా ఒకటి.[1].

Longleng district
Smiling for the camera
An Aos -- one of the dominant tribes
Longleng district's location in Nagaland
Longleng district's location in Nagaland
StateNagaland
Countryభారత దేశము
SeatLongleng
సముద్రమట్టం నుండి ఎత్తు
1,066 మీ (3 అ.)
జనాభా
(2011)
 • మొత్తం50,593
ప్రామాణిక కాలమానంUTC+05:30 (IST)

భౌగోళికంసవరించు

లాంగ్‌లెంగ్ జిల్లా పడమర సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, ఉత్తర సరిహద్దులో మోన్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తుఏన్‌సాంగ్ జిల్లా ఉన్నాయి. ఈ జిల్లా సముద్రమట్టానికి 1,066 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో లాంగ్‌లెంగ్, తమ్లు పట్టాణాలు ప్రధానమైనవి. జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నదులలో ముఖ్యమైనది దిఖు. నాగాలాండ్ రాష్ట్రంలోని 10వ జిల్లాగా రూపొందించబడిన లాంగ్‌లెంగ్ జిల్లా తుఏన్‌సాంగ్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి రుఇపొందించబడింది.

గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 50,593, [1]
ఇది దాదాపు " సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ " దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 632వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 903:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 73.1%.[1]
జాతియ సరాసరి (72%) కంటే

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Saint Kitts and Nevis 50,314 July 2011 est. line feed character in |quote= at position 22 (help)

వెలుపలి లింకులుసవరించు