లాంతరు

(లాంతర్లు నుండి దారిమార్పు చెందింది)

లాంతరు (ఆంగ్లం Lantern) ఒక విధమైన కాంతినిచ్చే దీపము. ఇవి సామాన్యంగా విశాలమైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో, సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు.

A "short globe" style cold blast kerosene lantern

సాధారణమైన ఉపయోగంలో ఏ విధమైన గూడు కట్టబడిన కాంతి దీపాలకు లాంతరని పిలవవచ్చును. ఉదాహరణ. దీప స్తంభం పైభాగంలోని దీపం.[1]


మూలాలు

మార్చు
  1. "Terry Pepper, Seeing the Light, Lighthouses of the western Great Lakes, Illumination". Archived from the original on 2009-01-23. Retrieved 2008-10-14.
"https://te.wikipedia.org/w/index.php?title=లాంతరు&oldid=2953799" నుండి వెలికితీశారు