దీపస్తంభం

(దీప స్తంభం నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచ అద్భుతాలలో ఒకటైన అలెంగ్జాండ్రియా దీప స్తంభపు ఊహా చిత్రం.

దీప స్తంభం లేదా లైట్ హౌస్ (ఆంగ్లం: Lighthouse) ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన దీపం. ఇవి సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.

అలెగ్జాండ్రియాలోని దీప స్తంభం పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి.

దీప స్తంభాలున్న ప్రాంతాలుసవరించు

 
కళింగపట్నం లైట్ హౌస్

భారతదేశంసవరించు

భారతదేశంలోని దీపస్తంభాల్ని నిర్వహణ రీత్యా ఏడు జిల్లాలుగా విభజించారు.

కలకత్తా జిల్లాసవరించు

విశాఖపట్నం జిల్లాసవరించు

 
భీమిలి దీపస్తంభం

మద్రాస్ జిల్లాసవరించు

 
మహాబలిపురం లైట్ హౌస్
 
మెరీనా బీచ్ లోని దీప స్తంభం.

కొచ్చిన్ జిల్లాసవరించు

ముంబై జిల్లాసవరించు

సౌరాష్ట్ర, కఛ్ జిల్లాసవరించు

అండమాన్, నికోబార్ జిల్లాసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దీపస్తంభం&oldid=2887706" నుండి వెలికితీశారు