లాంఫెల్‌పాట్

మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా ముఖ్య పట్టణం,

లాంఫెల్‌పాట్, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] ఇది ఇంఫాల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉంది. ఇంఫాల్, లిలోంగ్, తౌబాల్, మయాంగ్ మొదలైన గ్రామాలు లాంఫెల్‌పాట్ కు సమీపంలో ఉన్నాయి.[2]

లాంఫెల్‌పాట్
పట్టణం
లాంఫెల్‌పాట్ is located in Manipur
లాంఫెల్‌పాట్
లాంఫెల్‌పాట్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
లాంఫెల్‌పాట్ is located in India
లాంఫెల్‌పాట్
లాంఫెల్‌పాట్
లాంఫెల్‌పాట్ (India)
Coordinates: 24°49′30″N 93°54′32″E / 24.825067°N 93.908987°E / 24.825067; 93.908987
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాఇంఫాల్ పశ్చిమ
భాషలు
 • అధికారికమీటీ
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్

భౌగోళికం

మార్చు

లాంఫెల్‌పాట్ పట్టణం 24°49′30″N 93°54′32″E / 24.825067°N 93.908987°E / 24.825067; 93.908987 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

పరిపాలన

మార్చు

లాంఫెల్‌పాట్ ఉపవిభాగంలో 4 గ్రామాలు ఉన్నాయి.[3]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లాంఫెల్‌పాట్ ఉపవిభాగం పరిధిలో 2,21,422 జనాభా ఉంది. ఇందులో 108,135 మంది పురుషులు ఉండగా, 1,13,287 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 23,105 (11,871 మంది బాలురు, 11,234 మంది బాలికలు) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. పట్టణంలో అక్షరాస్యుల సంఖ్య 1.81,635 ఉండగా, అందులో 92,184 మంది పురుషులు, 89,451 మంది స్త్రీలు ఉన్నారు.[1]

మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాలవారు 1,447 మంది, షెడ్యూల్ తెగలవారు 16,743 మంది ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Lamphelpat". 2011 Census of India. Government of India. Archived from the original on 2 September 2017. Retrieved 2021-01-08.
  2. "Lamphelpat, Imphal Locality". www.onefivenine.com. Retrieved 2021-01-08.
  3. "Villages & Towns in Lamphelpat Sub Division of Imphal West, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.

వెలుపలి లంకెలు

మార్చు