లాఠీ (2022 సినిమా)
లాఠీ 2022లో విడుదలయిన తెలుగు సినిమా.[3] రాణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమాకు ఎ.వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. విశాల్, సునయన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఏప్రిల్ 6న విడుదల చేశారు.[4]
లాఠీ | |
---|---|
దర్శకత్వం | ఎ. వినోద్ కుమార్ |
నిర్మాత | రమణ నంద |
తారాగణం | విశాల్ సునయన |
ఛాయాగ్రహణం | కే. బాలసుబ్రమణియం |
సంగీతం | సామ్ సిఎ |
నిర్మాణ సంస్థ | రాణా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 22 డిసెంబరు 2022[1] 13 జనవరి 2023 (సన్ నెక్స్ట్ ఓటీటీ)[2] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విశాల్[5]
- సునయన
- లిరీష్ రావ్
- ప్రభు
- తలైవాసల్ విజయ్
- మునిష్కాంత్
- రమణ
- ఎ. వెంకటేష్
- సన్నీ పిఎన్
- వినోద్ సాగర్
- మిషా ఘోషల్
- వినోదిని వైద్యనాథన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రాణా ప్రొడక్షన్స్
- నిర్మాత: రమణ, నంద
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.వినోద్ కుమార్
- సంగీతం: సామ్ సిఎ
- సినిమాటోగ్రఫీ: కే. బాలసుబ్రమణియం
- ఫైట్స్: పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్
- ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి
- పీఆర్వో: వంశీ-శేఖర్
మూలాలు
మార్చు- ↑ Eenadu (19 December 2022). "క్రిస్మస్ ధమాకా.. ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.
- ↑ Sakshi (12 January 2023). "ఓటీటీలో లాఠీ, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Eenadu (18 October 2021). "'లాఠీ'తో వస్తున్నాడు". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Namasthe Telangana (6 April 2022). "'లాఠీ'తో కుమ్మేస్తానంటున్న విశాల్..ఫస్ట్ లుక్ అదిరింది". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ NTV (6 April 2022). "లాఠీ పట్టిన విశాల్.. తీవ్ర గాయాలతో." Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.