లాథిరస్ (లాటిన్ Lathyrus) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీనిలో సుమారు 160 జాతుల మొక్కలున్నాయి. వీటిలో కొన్ని రకాల గింజలు ఆహారంగా తినడం వలన లాథిరిజమ్ (Lathyrism) అనే ప్రమాదకరమైన వ్యాధి సంక్రమిస్తుంది.[1]

లాథిరస్
Grass vetchling close 800.jpg
Grass Vetchling, Lathyrus nissolia
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
లాథిరస్

జాతులు

See text.

కొన్ని జాతులుసవరించు

మూలాలుసవరించు

  1. Mark V. Barrow; Charles F. Simpson; Edward J. Miller (1974). "Lathyrism: A Review". The Quarterly Review of Biology. 49 (2): 101–128. doi:10.1086/408017. PMID 4601279.CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=లాథిరస్&oldid=858368" నుండి వెలికితీశారు