లాల్గుడి జయరామన్
కర్ణాటక సంగీత విద్వాంసుడు, వయొలిన్ విద్వాంసుడు, సంగీత రచయిత
1930 సెప్టెంబరు 17న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు, వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు.[1].
లాల్గుడి జయరామన్ | |
---|---|
![]() లాల్గుడి జయరామన్ | |
జననం | లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ 17 సెప్టెంబరు, 1930 లాల్గుడి, తమిళనాడు |
మరణం | 22 ఏప్రిల్, 2013 చెన్నై , తమిళనాడు |
మరణ కారణం | గుండె పోటు |
నివాస ప్రాంతం | చెన్నై , తమిళనాడు |
ఇతర పేర్లు | లాల్గుడి |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
ప్రసిద్ధి | కర్ణాటక సంగీత వయోలినిస్టు |
పిల్లలు | G.J.R. కృష్ణన్, లాల్గుడి విజయలక్ష్మి |
తండ్రి | V.R. గోపాల అయ్యర్ |
కృతులుసవరించు
ఆధునిక యుగ కర్ణాటక సంగీత ప్రముఖ స్వరకర్తలలో లాల్గుడి జయరామన్ గారు పెరెన్నిక గలవారు. వీరు స్వరపరిచిన తిల్లానలు మరియి వర్ణలు చాలా ప్రఖ్యాతి పొందాయి. తమిళం, తెలుగు, కన్నడ, సంస్కృతం - ఈ నాలుగు భాషలలో వీరు స్వరాలను శృతి పరిచారు. భరతనాట్య నృత్య ప్రదర్శనలలో చాలా వరకు వీరి కృతులే వాడబడతాయి.
వర్ణాలుసవరించు
కృతి | రాగం |
---|---|
Chalamu séyanéla | Valaji |
Parama karuna | Garudadhvani |
Neevé gatiyani | Nalinakanthi |
Neevégaani | Mandari |
Vallabhai nayaka | Mohanakalyani |
Devi un paadamé | Devagandhari |
Thirumal Maruga un Thirunaamam | Andholika |
Unnai yand'ri | Kalyani |
పాద వర్ణాలుసవరించు
కృతి | రాగం |
---|---|
Innum en manam | Charukesi |
Centhil nagar | Neelambari |
Devar munivar tozhum | Shanmukhapriya |
Angayarkanni | Ragamalika (Navarasa pada varnam) |
తిల్లానసవరించు
|
|
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ లాల్గుడి జయరామన్ గారి అధికారిక వెబ్సైటు[1] Archived 2009-04-16 at the Wayback Machine ఎప్రిల్ 22, 2013న సేకరించారు.