లావు నరేంద్రనాథ్
లావు నరేంద్రనాథ్ | |
---|---|
జననం | |
వృత్తి | ఆర్థోపెడిక్ సర్జన్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
లావు నరేంద్రనాథ్ ఆర్థోపెడిక్ సర్జన్, వైద్య పరిశోధకుడు. హైదరాబాదు లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు డైరెక్టరుగా పనిచేసాడు.[1]
కెరీర్
మార్చుమెడిసిన్లో పట్టభద్రుడై, మాస్టర్స్ డిగ్రీ (MS) పొందిన తర్వాత, [2] అతను NIMSలో చేరాడు. 2013 ఆగస్టు 31 న అసోసియేట్ డీన్‌గా పదవీ విరమణ చేసేవరకు అక్కడ పనిచేశాడు.[3] ఆ తరువాత అదే సంస్థకు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.[4] ఆ నియామకాన్ని కోర్టు కొట్టేసింది.[5] అయితే అప్పటి నుండి అతను సంస్థకు సేవ చేస్తూనే ఉన్నాడు. అతని పదవీ కాలంలో అనేక ముఖ్యమైన పరిణామాలు జరిగాయి.[6] అతను ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంతో కలిసి పోలియో-బాధిత వ్యక్తులకు, అవయవాలు తీసివేసిన వాళ్ళకూ బాగ తేలికైన కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో పనిచేశాడు.[4] భారతీయ వైద్యానికి ఆయన చేసిన కృషికి గాను 2005 లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[7]
మూలాలు
మార్చు- ↑ "L. Narendranath new Nims head". 2 September 2013. Archived from the original on 8 December 2015. Retrieved 27 November 2015.
- ↑ "Practo profile". Practo. 2015. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 27 November 2015.
- ↑ "Government brings in a Padma Shri to get NIMS back on track". 1 September 2013. Archived from the original on 3 September 2013. Retrieved 27 November 2015.
- ↑ 4.0 4.1 "Dr L Narendranath appointed director of NIMS, Hyderabad". Pharma Biz. 3 September 2013. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 27 November 2015.
- ↑ "Appointment of Nims director questioned". 2 January 2014. Retrieved 27 November 2015.
- ↑ "Telangana Deputy CM Targets NIMS Director". Great Andhra. 20 January 2015. Retrieved 27 November 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.