లా (లవ్ అండ్ వార్)

లా (లవ్ అండ్ వార్) 2018లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్‌ తెలుగు సినిమా. శ్రీ విఘ్నేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేశ్‌బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రానికి గగన్‌ గోపాల్‌ దర్శకత్వం వహించాడు. కమల్ కామరాజు, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను 2018, నవంబరు 8న విడుదల చేశారు.[1] ఈ సినిమా 2018, నవంబరు 21న విడుదలైంది.[2][3]

లా (లవ్ అండ్ వార్)
దర్శకత్వంగగన్‌ గోపాల్‌
నిర్మాతరమేశ్‌బాబు మున్నా
తారాగణంకమల్ కామరాజు
మౌర్యాని
ఛాయాగ్రహణంపి. అమర్‌ కుమార్
సంగీతంసత్య కశ్యప్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ విఘ్నేశ్వర ఫిలిమ్స్
విడుదల తేదీ
21 నవంబర్ 2018
సినిమా నిడివి
131 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • బ్యానర్‌: శ్రీ విఘ్నేశ్వర ఫిలిమ్స్ద
 • దర్శకత్వం: గగన్‌ గోపాల్‌ ముల్క
 • నిర్మాత: రమేశ్‌బాబు మున్నా, శివ
 • సంగీతం: సత్య కశ్యప్‌
 • ఛాయాగ్రహణం: పి. అమర్‌ కుమార్
 • సహనిర్మాత: మద్దిపాటి శివ
 • ఫైట్స్; డ్రాగన్ ప్రకాష్
 • ఎడిటర్: ఎస్.ఎస్.సుంకర

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుపాడినవారు నిడివి
1. "ఓ పిడుగల్లే"  భార్గవి పిళ్ళై 3:36
2. "గుండె కొట్టుకుంటుంది"  అనుదీప్, మనాలి ఘోష్ 3:34
3. "ఓ పియా రే"  షాహిద్ మలై, అంజన సౌమ్య 3:20

మూలాలు మార్చు

 1. The Times of India (6 November 2018). "'L A W (Love and War)' trailer is deliciously suspenseful - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
 2. Sakshi (6 November 2018). "లవ్‌ అండ్‌ వార్‌". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
 3. Sakshi (22 May 2018). "లవ్‌ అండ్‌ వార్‌". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.