మంజు భార్గవి
నటి, నర్తకి
మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. మంజు భార్గవి 17 సెప్టెంబర్ 1955 ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నృత్యం నేర్చునేర్చుకుంది. మంజు భార్గవి తల్లి దండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, కాగా మద్రాసులో స్థిరపడ్డారు. ఈమె 1980 లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండు రావు ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.[1]
మంజు భార్గవి | |
---|---|
జననం | మంజు భార్గవి ఇండియా |
మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- శాంతల (2023)
- ఎటాక్ (2016)
- క్షేత్రం (2011)
- జాబిలమ్మ పెళ్ళి (1996)
- ఇంద్రుడు చంద్రుడు (1982)
- యమగోల
- శంకరాభరణం
- యమలీల
- నిన్నే పెళ్ళాడతా
- పౌర్ణమి
- గంధర్వ కన్య
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
- ఇంద్రుడు చంద్రుడు
- ప్రెసిడెంట్ పేరమ్మ
- పటాలం పాండు