మౌర్యాని

తెలుగు సినిమా నటి

మౌర్యాని తెలుగు సినిమా నటి.[1][2] ఆమె 2016లో అర్ధనారి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

మౌర్యాని
జననం
మౌర్యా

1993
కార్వార్, అంకోలా, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తిసినీ నటి
క్రియాశీల సంవత్సరాలు2016– ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

మౌర్యాని 1993లో కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడలోని కార్వార్ లో జన్మించింది. ఆమె 1 నుండి 4 తరగతి వరకు కార్వార్ లో, పదవ తరగతి వరకు బెంగుళూరు లో చదివింది.

సినిమా జీవితం

మార్చు

మౌర్యాని ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుండగానే సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఆమె అర్ధనారి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2016 అర్ధనారి
2016 ఇంట్లో దెయ్యం నాకేం భయం స్వప్న
2016 జానకి రాముడు
2018 లా (లవ్ అండ్ వార్) [3]
2018 నెల్లూరి పెద్దారెడ్డి [4]
2018 గీత గోవిందం
2020 క్రాక్
2021 దేవరకొండలో విజయ్ ప్రేమ కథ దేవకి [5]
2021 సుంద‌రాంగుడు [6]
2021 అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
2023 నేడే విడుదల

మూలాలు

మార్చు
  1. "Mouryani: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 19 May 2021.
  2. "Mouryani - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 19 May 2021.
  3. Deccan Chronicle, suresh (7 November 2018). "Kamal Kamaraju pins hopes on Law". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  4. Vaartha (10 March 2018). "ముస్తాబైన 'నెల్లూరి పెద్దారెడ్డి'". Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  5. Prajasakti (25 February 2021). "దేవరకొండలో విజయ్‌ ప్రేమ కథ | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  6. Filmy Today. "Mouryani - Sundarangudu Movie Shooting Spot Coverage & Press Meet Photos". filmytoday.com. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మౌర్యాని&oldid=3858118" నుండి వెలికితీశారు