లింగోచ్చా గేమ్‌ ఆఫ్‌ లవ్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జె నీలిమ సమర్పణలో శ్రీకాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాదగిరి రాజు నిర్మించిన ఆనంద్‌ బడాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.[1] కార్తీక్ రత్నం, సుప్యర్థ సింగ్‌, ఉత్తేజ్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను నటుడు విశ్వక్ సేన్ విడుద‌ల చేయగా, సినిమాను అక్టోబ‌రు 27న విడుదలైంది.[2]

లింగోచ్చా
దర్శకత్వంఆనంద్‌ బడా
స్క్రీన్ ప్లే
 • ఆనంద్‌ బడా
కథఉదయ్ మదినేని
నిర్మాతయాదగిరి రాజు
తారాగణం
ఛాయాగ్రహణంరాకేష్
కూర్పుమ్యాడి షాహి బడా
సంగీతంబికాజ్ రాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీకాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2023 అక్టోబ‌రు 27
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రీకాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: యాదగిరి రాజు
 • కథ: ఉదయ్ మదినేని
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ బడా[3]
 • సంగీతం: బికాజ్ రాజ్
 • సినిమాటోగ్రఫీ: రాకేష్
 • సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల
 • సమర్పణ.. జే. నీలిమ
 • ఎడిటర్: మ్యాడి షాహి బడా
 • ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎ ఆర్. సౌర్య
 • ప్రోడక్షన్ డిజైన్: అనిల్ కుమార్ తీగల
 • లైన్ ప్రోడ్యూసర్: సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి

మూలాలు

మార్చు
 1. Namaste Telangana (12 October 2023). "ఆసకిని కలిగించే 'లింగోచ్చా'". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
 2. Prajasakti (9 October 2023). "27న లింగొచ్చా విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
 3. Andhrajyothy (11 October 2023). "లింగోచ్చా ఆడిన ప్రేమాట!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.