లిజ్ అలన్ (క్రికెటర్)
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
ఎలిజబెత్ ప్యాట్రిసియా నోరిస్ అలన్ (జననం 1948, నవంబరు 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎలిజబెత్ ప్యాట్రిసియా నోరిస్ అలన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1948 నవంబరు 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 59) | 1972 ఫిబ్రవరి 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 జనవరి 8 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 12) | 1973 జూన్ 30 - International XI తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1978 జనవరి 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1966/67–1978/79 | North Shore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 14 November 2021 |
జననం
మార్చుఎలిజబెత్ ప్యాట్రిసియా నోరిస్ అలన్ 1948 నవంబరు 6న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
మార్చు1972 - 1978 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 7 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్త్ షోర్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Liz Allan Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "Liz Allan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1971/72, Only Test at Melbourne, February 05 - 08, 1972 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "Elizabeth Allan". CricketArchive. Retrieved 14 November 2021.