లిజ్ పెర్రీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, హాకీ క్రీడాకారిణి

ఎలిజబెత్ సిసిలియా పెర్రీ (జననం 1987, నవంబరు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, హాకీ క్రీడాకారిణి. క్రికెట్‌లో, కుడిచేతి వాటం బ్యాటర్‌గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

లిజ్ పెర్రీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎలిజబెత్ సిసిలియా పెర్రీ
పుట్టిన తేదీ (1987-11-22) 1987 నవంబరు 22 (వయసు 37)
తౌమరునుయి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
బంధువులుమ్యాడీ గ్రీన్ (భార్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 118)2010 జూలై 4 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2017 మార్చి 2 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 32)2010 మే 8 - శ్రీలంక తో
చివరి T20I2017 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–2004/05సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
2005/06–2019/20వెల్లింగ్‌టన్ బ్లేజ్
2010–2012యార్క్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 17 31 165 131
చేసిన పరుగులు 201 369 2,876 1,716
బ్యాటింగు సగటు 22.33 16.77 27.65 25.23
100లు/50లు 0/1 0/1 2/17 0/4
అత్యుత్తమ స్కోరు 70 50* 114 60*
వేసిన బంతులు 48 1,596 381
వికెట్లు 0 39 17
బౌలింగు సగటు 32.35 24.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/40 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 12/– 62/– 58/–
మూలం: CricketArchive, 22 April 2021

జననం, విద్య

మార్చు

ఎలిజబెత్ సిసిలియా పెర్రీ (జననం 1987, నవంబరు 22) న్యూజీలాండ్ లోని తౌమరునుయ్ లో జన్మించింది. మాస్టర్‌టన్‌లోని చానెల్ కళాశాలలో చదివింది.[1] కాంటర్‌బరీ యూనివర్శిటీ నుండి ఆంత్రోపాలజీ, సైకాలజీలో ఆనర్స్ డిగ్రీని కలిగి ఉంది. గ్లోబల్ ఎలైట్ స్పోర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ రిక్రూట్‌మెంట్, ప్లేయర్ ట్రాన్సిషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంది.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

2019 ఏప్రిల్ లో, పెర్రీ న్యూజిలాండ్ క్రికెటర్ మ్యాడీ గ్రీన్‌ను వివాహం చేసుకున్నది.[3]

క్రికెట్ రంగం

మార్చు

న్యూజీలాండ్ తరపున 17 వన్ డే ఇంటర్నేషనల్స్, 31 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్, యార్క్ షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది. హాకీలో, అంతర్జాతీయంగా న్యూజీలాండ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించింది.[4][5]

మూలాలు

మార్చు
  1. Dickinson, Bryan (31 October 2013). "Elizabeth Perry". Cricket Wellington. Archived from the original on 15 February 2019. Retrieved 27 December 2017.
  2. "Liz Perry". New Zealand Cricket. Archived from the original on 11 March 2018. Retrieved 27 December 2017.
  3. "New Zealand allrounder Hayley Jensen marries Australia's Nicola Hancock". ESPN Cricinfo. Retrieved 19 April 2019.
  4. "Player Profile: Liz Perry". ESPNcricinfo. Retrieved 22 April 2021.
  5. "Player Profile: Liz Perry". CricketArchive. Retrieved 22 April 2021.

బాహ్య లింకులు

మార్చు