లిజ్ సిగ్నల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఎలిజబెత్ ఆన్ సిగ్నల్ (జననం 1962, మే 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

లిజ్ సిగ్నల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎలిజబెత్ ఆన్ సిగ్నల్
పుట్టిన తేదీ (1962-05-04) 1962 మే 4 (వయసు 61)
ఫీల్డింగ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
బంధువులురోజ్ సిగ్నల్ (కవల సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 79)1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1985 మార్చి 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 37)1984 జూన్ 30 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1988 జనవరి 25 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1988/89సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 19 41 47
చేసిన పరుగులు 82 79 455 325
బ్యాటింగు సగటు 20.50 11.28 14.67 12.03
100లు/50లు 0/1 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 55* 28* 55* 28*
వేసిన బంతులు 606 783 4,628 2,338
వికెట్లు 8 7 122 58
బౌలింగు సగటు 40.62 70.71 17.68 21.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 4 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 2/34 2/26 6/22 4/35
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 5/– 15/– 13/–
మూలం: CricketArchive, 2021 మే 7

క్రికెట్ రంగం మార్చు

1984 - 1988 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు, 19 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1][2]

కుటుంబం మార్చు

ఈమె కవల సోదరి రోజ్ కూడా న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడింది.[2] కలిసి టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి కవలలుగా నిలిచారు.[3]

మూలాలు మార్చు

  1. "Liz Signal". ESPN Cricinfo. Retrieved 20 April 2014.
  2. 2.0 2.1 "Liz Signal". CricketArchive. Retrieved 7 May 2021.
  3. Mukherjee, Abhishek (4 May 2017). "Elizabeth 'Liz' and Rosemary 'Rose' Signal: First twins to play Test cricket together". CricketCountry.com. Retrieved 2 August 2022.

బాహ్య లింకులు మార్చు