లియాకత్ అలీ ఖాన్

లియాకత్ అలీ ఖాన్ (1955 - 25 సెప్టెంబర్ 2019) అస్సాం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ తరపున రెండుసార్లు అస్సాం శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను చెంగా నుండి రెండుసార్లు అస్సాం శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

లియాకత్ అలీ ఖాన్
అస్సాం శాసనసభ్యుడు
In office
1991–1996
అంతకు ముందు వారుముక్తార్ హుస్సేన్
తరువాత వారుఆలీ అహ్మద్
In office
2006–2011
అంతకు ముందు వారుమహమ్మద్ అమీర్
నియోజకవర్గంచంగా శాసనసభ నియోజకవర్గ
వ్యక్తిగత వివరాలు
జననం1955 మే1
మరణం2019 సెప్టెంబర్ 25
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానం2
కళాశాలగౌహతి విశ్వవిద్యాలయం

జీవిత విశేషాలు

మార్చు

లియాకత్ అలీ ఖాన్ అస్సాం[1] లో జన్మించాడు. అతను 1991లో చెంగా నుండి స్వతంత్ర అభ్యర్థిగా అస్సాం శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. [2] అతను అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారత జాతీయ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడు. ఆయనను అస్సాం ప్రభుత్వం ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించింది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. [1]

అతను 2006లో అసోం గణ పరిషత్ పార్టీ అభ్యర్థిగా చెంగా నుండి అస్సాం శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. [3] 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో చేరారు. [1]

లియాకత్ అలీ ఖాన్ 25 సెప్టెంబరు 2019న 64 సంవత్సరాల వయస్సులో మరణించాడు [1] ఇతని మరణానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నివాళులర్పించారు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Ex-MLA Liakat Ali Khan passes away". The Assam Tribune. 25 September 2019. Archived from the original on 26 September 2019. Retrieved 31 October 2019.
  2. "Assam Legislative Assembly - Members 1991-96". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.
  3. "Assam Legislative Assembly - Members 2006-2011". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.