లి నా

చైనీస్ టెన్నిస్ క్రీడాకారిణి

లి నా చైనాకు చెందిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి. చైనా తరపున మొట్టమొదటి సారిగా గ్రాండ్‌స్లాం టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2014 లో టెన్నిస్ నుండి విరమణ ప్రకటించింది.

లి నా
李娜
Li Na Wimbledon 2013.jpg
దేశము China
నివాసముఉహాన్, హుబై, చైనా
జననం (1982-02-26) 1982 ఫిబ్రవరి 26 (వయస్సు: 38  సంవత్సరాలు)
Wuhan, Hubei, China
ఎత్తు1.72 m (5 ft 7 12 in)
బరువు65 kg (143 lb; 10.2 st)
ప్రారంభం1999
విశ్రాంతిApril 2002–May 2004; 19 September 2014
ఆడే విధానంRight handed (two-handed backhand)
బహుమతి సొమ్ముUSD$ 16,709,074
సాధించిన రికార్డులు503–188 (72.79%)
సాధించిన విజయాలు9 WTA, 19 ITF
అత్యుత్తమ స్థానముNo. 2 (17 February 2014)
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2014)
French OpenW (2011)
వింబుల్డన్QF (2006, 2010, 2013)
యు.ఎస్. ఓపెన్SF (2013)
Other tournaments
ChampionshipsF (2013)
Olympic GamesSF – 4th (2008)
Career record121–50
Career titles2 WTA, 16 ITF
Highest rankingNo. 54 (28 August 2006)
ఆస్ట్రేలియన్ ఓపెన్2R (2006, 2007)
French Open2R (2006, 2007)
వింబుల్డన్2R (2006)
US Open3R (2005)
Other Doubles tournaments
Olympic Games2R (2012)
Li Na
Chinese李娜

నేపధ్యముసవరించు

టెన్నిస్ నుండి విరమణసవరించు

ఆసియా టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన చైనా సంచలనం లి నా తన ఉజ్వల కెరీర్‌కు ముగింపు పలికింది. రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లి నా.. అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. తరచుగా వేధిస్తున్న మోకాలి గాయాలే తన రిటైర్మెంట్‌కు కారణమని లి నా పేర్కొంది. నేనున్న స్థితిలో ఇది సరైన నిర్ణయం. నా కుడి మోకాలు కెరీర్ ఆసాంతం నన్నెంత ఇబ్బంది పెట్టిందో ప్రపంచంలో చాలామందికి తెలుసు. నాలుగుసార్లు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నా. నొప్పిని, వాపును తగ్గించడానికి లెక్కలేనన్నిసార్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నా. ఇటీవలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి చేయాల్సిందంతా చేశా. కానీ 32 ఏళ్ల వయసులో అత్యున్నత స్థాయిలో ఆడే స్థితిలో లేనని నా శరీరం సంకేతాలిచ్చింది అని తన రిటైర్మెంట్ ప్రకటనలో లి నా పేర్కొంది.[1] 2011లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన లి నా.. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి ఆసియా క్రీడాకారిణికా రికార్డులకెక్కింది. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకుంది.

బయటి లంకెలుసవరించు

  • http://www.nytimes.com/2014/09/19/sports/tennis/chinas-li-na-set-to-retire-from-tennis.html?_r=0
  • "https://te.wikipedia.org/w/index.php?title=లి_నా&oldid=2203137" నుండి వెలికితీశారు