లీలా వినోదం 2024లో విడుదలైన సినిమా. ఈటీవీ విన్ ఒరిజినల్ సమర్పణలో శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్‌ మరిసా నిర్మించిన ఈ సినిమాకు పవన్ కుమార్ సుంకర దర్శకత్వం వహించాడు.[1] షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 16న,[2] ట్రైలర్‌ను డిసెంబర్ 13న విడుదల చేసి సినిమా డిసెంబర్ 19న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలకానుంది.[3][4]

లీలా వినోదం
దర్శకత్వంపవన్ కుమార్ సుంకర
స్క్రీన్ ప్లేపవన్ కుమార్ సుంకర
కథపవన్ కుమార్ సుంకర
నిర్మాతశ్రీధర్‌ మరిసా
తారాగణం
ఛాయాగ్రహణంఅనీష్ కుమార్
కూర్పునరేష్ అడుప
సంగీతంటి.ఆర్.కృష్ణ చేతన్
నిర్మాణ
సంస్థ
శ్రీ అక్కియన్ ఆర్ట్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక సూరంపూడి
  • ఆర్ట్ : మిథున్స్ కల్చర్
  • పాటలు : సురేష్ బనిశెట్టి
  • కో-డైరెక్టర్ : శివారెడ్డి సుబ్రహ్మణ్యం
  • సౌండ్ డిజైన్ : సాయి మణీధర్ రెడ్డి

మూలాలు

మార్చు
  1. Cinema Express (4 August 2024). "ETV Win announces new web series, Leela Vinodam" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  2. TV9 Telugu (17 September 2024). "ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఈటీవీ విన్‌లో ప్రసాదు ప్రపోజల్‌ స్టోరీ". Eenadu. 14 December 2024. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  4. Hindustantimes Telugu (6 December 2024). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ యూత్‌ఫుల్ ల‌వ్‌డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Retrieved 14 December 2024.
  5. "నేరుగా ఓటీటీలోకి షణ్ముఖ్ జస్వంత్ 'లీలా వినోదం'". 14 October 2024. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.

బయటి లింకులు

మార్చు