షణ్ముఖ్ జస్వంత్
షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ నటుడు. డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లు ఫేమస్ అయ్యాడు. వైవా అనే షార్ట్ ఫిల్మ్ అతని క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.సెప్టెంబర్ 2021 నాటికి అతని యూట్యూబ్ ఛానల్ లో నాలుగు మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉన్నాడు.[1][2][3][4]
షణ్ముఖ్ జస్వంత్ | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Personal information | ||||||||||
Born | షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల 1994 సెప్టెంబరు 16 | |||||||||
Education | గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ | |||||||||
Occupation | యూట్యూబ్, నటుడు | |||||||||
YouTube information | ||||||||||
Also known as | షన్ను | |||||||||
Channels | Shanmukh Jaswanth | |||||||||
Location | భారతదేశం | |||||||||
Years active | 2012–ప్రస్తుతం | |||||||||
Genre | డాన్స్ ,షార్ట్ ఫిల్మ్,కామెడీ వీడియోలు | |||||||||
Subscribers | 4.08 మిలియన్ | |||||||||
Total views | 439 మిలియన్ | |||||||||
| ||||||||||
Last updated: 12 నవంబర్ 2021 |
జననం
మార్చుషణ్ముఖ్ జస్వంత్ 16 సెప్టెంబర్ 1994 న ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జన్మించాడు.
కెరీర్
మార్చు2013 లో విడుదలైన వైరల్ వీడియో ది వైవా తో ద్వారా తన కెరీర్ ను ప్రారంభించాడు.2012లో తన స్వంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి డాన్స్ కవర్ సాంగ్స్ , షార్ట్ ఫిల్మ్ లు కామెడీ వీడియోలను అప్లోడ్ చేశాడు. తర్వాత ఇన్ఫినిటమ్ మీడియాలో చాలా షార్ట్ ఫిల్మ్ లు డాన్స్ కవర్ సాంగ్స్,వెబ్ సిరీస్ లలో నటించాడు. కె.సుబ్బు దర్శకత్వం వహించిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ లో షన్ను అనే పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సిరీస్ 31 జూలై 2020 న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబడింది. విడుదలైన తర్వాత ప్రేక్షకులు నుండి విస్తృత స్పందన వచ్చింది.సిరీస్ విజయవంతం కావడంతో అతను కొన్ని టెలివిజన్ షో లలో కూడా నటించాడు. తర్వాత సూర్య సిరీస్ లో నటించాడు. 16 ఫిబ్రవరి 2021 న తన ఛానల్ లో విడుదల అయింది.సెప్టెంబర్ 2021 నాటికి 4 మిలియన్ల మంది సబ్స్క్రయిబెర్స్ ను కలిగి ఉన్న మొదటి తెలుగు యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.[5] [6][7] [8]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2018 | నన్ను దోచుకుందువటే | రోహన్ | తొలి సినిమా |
2024 | లీలా వినోదం | ప్రసాద్ | [9] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు |
---|---|---|---|---|
2020 | క్యాష్ 2.0 | పోటీదారు | ETV | |
2021 | డాన్సీ ప్లస్ | అతిథి నర్తకి | స్టార్ మా | |
100% లవ్ | అతనే | టెలిఫిల్మ్ | ||
స్టార్ట్ మ్యూజిక్ | పోటీదారు | |||
బిగ్ బాస్ 5 | పోటీదారు | |||
2022 | ఏజెంట్ ఆనంద్ సంతోష్ | ఏజెంట్ ఆనంద్ సంతోష్ | ఆహా |
సంగీత వీడియోలు
మార్చుసంవత్సరం | పాట | గాయకుడు | స్వరకర్త | సహ కళాకారుడు |
---|---|---|---|---|
2021 | "రుక్మిణి" | సాకేత్ కొమండూరి, గీతా మాధురి | ఆర్ఆర్ ధృవన్ | టీనా |
"మలుపు" | మనీష్ కుమార్, విషు మాయ | మనీష్ కుమార్ | దీప్తి సునైనా | |
"షణ్ముఖ గీతం" | హైమత్ | రాకేందు మౌళి | - | |
2023 | "జాను" | సందీప్ కూరపాటి, సాహితీ చాగంటి | సందీప్ కూరపాటి | సుస్మితా శెట్టి |
"అయ్యయ్యో" | ఫాంటాసియా పురుషులు | ఫాంటాసియా పురుషులు | ఫణిపూజిత |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు |
---|---|
2020 | సాఫ్ట్‌వేర్ డెవలపర్ |
2021 | సూర్య |
2023 | విద్యార్థి |
మూలాలు
మార్చు- ↑ "5 entertaining Telugu web series to watch on YouTube and Aha". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). 2 May 2021. Retrieved 21 May 2021.
- ↑ Feb 28, TNN /; 2021; Ist, 12:56. "Hyderabad: Actor Shanmukh Jaswanth's car rams biker, injures him | Hyderabad News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 May 2021.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Drunken driving: YouTuber Shanmukh to appear in court". The New Indian Express. Retrieved 21 May 2021.
- ↑ "YouTuber Shanmukh Jaswanth's Career In Jeopardy After Drunk Driving Case?". Sakshi Post (in ఇంగ్లీష్). 1 March 2021. Retrieved 21 May 2021.
- ↑ Bangre, Adwaita (5 June 2019). "Mastering the art of short films". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 May 2021.
- ↑ "Software Developer Review – TFT – Movie Reviews". TFT (in అమెరికన్ ఇంగ్లీష్). 28 November 2020. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ Keramalu, Karthik (3 November 2020). "What Makes The Software DevLOVEper The Baahubali of Telugu YouTube". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 May 2021.
- ↑ "Meet First Telugu YouTuber To Achieve 4M Subscribers". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-09-12. Retrieved 2021-09-15.
- ↑ "నేరుగా ఓటీటీలోకి షణ్ముఖ్ జస్వంత్ 'లీలా వినోదం', స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?". 14 October 2024. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.