లెవమిసోల్
లెవమిసోల్, అనేది పరాన్నజీవి పురుగుల ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం. ప్రత్యేకంగా ఇది అస్కారియాసిస్, హుక్వార్మ్ ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తారు.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(S)-6-Phenyl-2,3,5,6-tetrahydroimidazo[2,1-b] [1,3]thiazole | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | డెకారిస్, ఎర్గామిసోల్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | Micromedex Detailed Consumer Information |
MedlinePlus | a697011 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | Rx-only (RU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
మెటాబాలిజం | కాలేయం |
అర్థ జీవిత కాలం | 3–4 గంటలు |
Excretion | కిడ్నీ (70%) |
Identifiers | |
CAS number | 14769-73-4 |
ATC code | P02CE01 QP52AE01 |
PubChem | CID 26879 |
IUPHAR ligand | 7210 |
DrugBank | DB00848 |
ChemSpider | 25037 |
UNII | 2880D3468G |
KEGG | D08114 |
ChEBI | CHEBI:6432 |
ChEMBL | CHEMBL1454 |
Chemical data | |
Formula | C11H12N2S |
| |
| |
Physical data | |
Density | 1.31 g/cm³ |
Melt. point | 60 °C (140 °F) |
Solubility in water | hydrochloride: 210 mg/mL (20 °C) |
(what is this?) (verify) |
ఈ మందు వలన పొత్తికడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, మైకము వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] తల్లిపాలను లేదా గర్భం మూడవ త్రైమాసికంలో వాడటం సిఫారసు చేయబడలేదు.[1] తీవ్రమైన దుష్ప్రభావాలు సంక్రమణ ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు.[2] ఇది యాంటీహెల్మింటిక్ ఔషధాల తరగతికి చెందినది.[2]
లెవమిసోల్ 1966లో కనుగొనబడింది.[3] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన ఔషధాల జాబితాలో ఉంది.[4] అభివృద్ధి చెందుతున్న దేశాలలో టోకు ధర చికిత్స కోసం US$ 0.18 నుండి US$ 0.33 వరకు ఉంటుంది.[5] ఇది యునైటెడ్ స్టేట్స్‌లో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[2] లెవామిసోల్‌ను పశువులకు పురుగుమందుగా కూడా ఉపయోగిస్తారు. [6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 World Health Organization (2009). Stuart MC, Kouimtzi M, Hill SR (eds.). WHO Model Formulary 2008. World Health Organization. pp. 86, 590. hdl:10665/44053. ISBN 9789241547659.
- ↑ 2.0 2.1 2.2 "Levamisole Advanced Patient Information - Drugs.com". www.drugs.com. Archived from the original on 20 December 2016. Retrieved 8 December 2016.
- ↑ Prevenier, Martha Howelland Walter (2001). From reliable sources : an introduction to historical methods (1. publ. ed.). Ithaca: Cornell university press. p. 77. ISBN 9780801485602. Archived from the original on 2017-09-10.
- ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
- ↑ "Levamisole". International Drug Price Indicator Guide. Archived from the original on 22 January 2018. Retrieved 1 December 2016.
- ↑ Taylor, M. A.; Coop, R. L.; Wall, R. L. (2015). Veterinary Parasitology (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 329. ISBN 9781119073673. Archived from the original on 2017-09-10.