లేపా రాడా జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా,
లేపా రాడా జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా, దీని ప్రధాన కార్యాలయం బేసర్. లేపా రాడా 29-బసర్ శాసనసభ నియోజకవర్గం, 1- పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో బసర్, తిర్బిన్, డారి, సాగో అనే 4 పరిపాలనా విభాగాలు ఉన్నాయి.[1][2] వెస్ట్ సియాంగ్ జిల్లా నుండి అస్సాం సరిహద్దు వెంబడి ఉన్న దక్షిణ ప్రాంతాలను విభజించడం ద్వారా ఇది కొత్త జిల్లాగా ఏర్పడింది.
లేపా రాడా జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
స్థాపన | 2018 |
ప్రధాన కార్యాలయం | బసర్ |
Time zone | UTC+05:30 (IST) |
చరిత్ర
మార్చులోయర్ సియాంగ్ జిల్లాను విభజించడం ద్వారా ఈ జిల్లాను 2018 లో సృష్టించారు.[3]
సంస్కృతి
మార్చుప్రజలు
లేపా రాడాలో గాలో తెగకు చెందిన ప్రజలు ఎక్కువుగా నివసిస్తారు. మోపిన్ ఇక్కడ ప్రధాన సాంప్రదాయ పండుగ.
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Arunachal Assembly Passes Bill For Creation Of 3 New Districts". NDTV.com. Retrieved 2018-08-30.
- ↑ "Arunachal Pradesh gets 25th district called Shi Yomi". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-02-16.
- ↑ Arunachal Assembly passes bill for the creation of 3 new districts: List of Indian states that took birth post-independence, India Today, 30 Aug 2018.