లైన్‌మెన్స్ ప్లయర్స్

ఒక పరికరం

లైన్‌మెన్స్ ప్లయర్స్ (Lineman's pliers, Cutting pliers - కటింగ్ ప్లయర్) అనేది ప్రధానంగా వైర్లను, కేబుళ్లను గట్టిగా పట్టుకొనుటకు, మెళిపెట్టడానికి, వంచడానికి, కత్తిరించడానికి ఎలక్ట్రిసీయన్లు, ఇతర పనివాళ్లు ఉపయోగించే ప్లయర్ల యొక్క ఒక రకం.

లైన్‌మెన్స్ ప్లయర్స్
Klein lineman's pliers.jpg
లైన్‌మెన్స్ ప్లయర్స్, గ్రిపింగ్ దవడపళ్ల క్రింద వైర్ కట్టర్ పాయింట్ ఉంటుంది, పట్టుకోసం, రక్షణ కోసం అమర్చిన ప్లాస్టిక్ తొడుగులు
Other namesకటింగ్ ప్లయర్
Classificationచేతి పరికరం
Relatedప్లయర్లు