లైలా మజ్ను

(లైలా మజ్ఞు నుండి దారిమార్పు చెందింది)

'లైలామజ్ను' అధ్భుతమైన తెలుగు ప్రేమ కథా చలన చిత్రం 1949 అక్టోబర్1 .న విడుదల.లైలాగా పాలువాయి భానుమతి మజ్ను గా అక్కినేని నాగేశ్వరరావు జంటగా నటించిన చిత్రం.భరణి పిక్చర్స్ పతాకంపై పి.రామకృష్ణ తను స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు, సంగీతo సి.ఆర్.సుబ్బరామన్ అందించారు.

లైలా మజ్ను
(1949 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.రామకృష్ణ
నిర్మాణం పి.రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
పి.భానుమతి,
కస్తూరి శివరావు,
ముక్కామల కృష్ణమూర్తి,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
సురభి బాలసరస్వతి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

అక్కినేని నాగేశ్వరరావు

పాలువాయి భానుమతి

కస్తూరి శివరావు

చిలకలపూడి సీతారామాంజనేయులు

ముక్కామల

సురభి బాలసరస్వతి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి.రామకృష్ణ

నిర్మాత: పి.రామకృష్ణ

నిర్మాణ సంస్థ: భరణి పిక్చర్స్

సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్

సంభాషణలు:సముద్రాల రాఘవాచార్య

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుసర్ల దక్షిణామూర్తి, కస్తూరి శివరావు, వక్కలంక సరళ, రావు బాలసరస్వతి దేవి, కె.జమునారాణి, పాలువాయి భానుమతి, పి.లీల, జిక్కి

విడుదల:1949: అక్టోబర్:01.

పాటలు

మార్చు
  1. అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి
  2. అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో)
  3. అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపువినవేల - పి.లీల, కె. జమునారాణి
  4. ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం
  5. ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్.బాలసరస్వతి దేవి
  6. చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి, ఘంటసాల బృందం
  7. చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల
  8. తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి
  9. నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను బాసిపోవుదానా - పి. భానుమతి
  10. నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబోయే - పి.లీల, జిక్కి
  11. నీవే నా చదువు నీవే నా చదువు మౌనమీడే లైలా - పి.లీల, జిక్కి, ఘంటసాల
  12. పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల
  13. ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి
  14. మనచుగాధ సుధాతోడై నిలచు ..జీవన మధుభాండమే - సుసర్ల, మాధవపెద్ది, ఘంటసాల
  15. రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల, పి.భానుమతి
  16. విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి, ఘంటసాల
  17. సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు

మూలాలు

మార్చు