లైలా మజ్ను
లైలా మజ్ను (1949 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.రామకృష్ణ |
---|---|
నిర్మాణం | పి.రామకృష్ణ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, పి.భానుమతి, కస్తూరి శివరావు, ముక్కామల కృష్ణమూర్తి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | భరణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి
- అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో)
- అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపువినవేల - పి.లీల, కె. జమునారాణి
- ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం
- ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్.బాలసరస్వతి దేవి
- చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి, ఘంటసాల బృందం
- చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల
- తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి
- నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను బాసిపోవుదానా - పి. భానుమతి
- నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబోయే - పి.లీల, జిక్కి
- నీవే నా చదువు నీవే నా చదువు మౌనమీడే లైలా - పి.లీల, జిక్కి, ఘంటసాల
- పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల
- ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి
- మనచుగాధ సుధాతోడై నిలచు ..జీవన మధుభాండమే - సుసర్ల, మాధవపెద్ది, ఘంటసాల
- రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల, పి.భానుమతి
- విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి, ఘంటసాల
- సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)