లోకేష్
లోకేష్ (1947 మే 19 - 2004 అక్టోబరు 14) కన్నడ నాటకాలు, చిత్రాలలో నటించిన భారతీయ నటుడు.[1]
లోకేష్ | |
---|---|
జననం | మాదాపుర సుబ్బయ్య నాయుడు లోకనాథ నాయుడు 1947 మే 19 బెంగళూరు, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2004 అక్టోబరు 14 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 57)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
భార్య / భర్త | గిరిజా లోకేష్ |
పిల్లలు | సృజన్ లోకేష్ |
తల్లిదండ్రులు | ఎం.వి.సుబ్బయ్యనాయుడు (తండ్రి), వెంకటమ్మ (తల్లి) |
1958లో వచ్చిన భక్త ప్రహ్లాద్ చిత్రంతో లోకేష్ సినీ రంగ ప్రవేశం చేసాడు.[2] ఆయన తన కెరీర్లో మూడుసార్లు ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసాగా భూటయాన మాగా అయ్యూ (1974), పరసంగడ గెండెథిమ్మ (1978), బ్యాంకర్ మార్గయ్య (1984).
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | గమనిక |
---|---|---|
1958 | భక్త ప్రహ్లాదుడు | |
1968 | అడ్డా దరి | |
1974 | కాడు | |
1974 | భూటయానా మాగా అయ్యూ | |
1975 | నినగగి నాను | |
1975 | దేవర కన్నూ | |
1976 | పునర్దత్త | |
1976 | పరివర్థనే | |
1977 | కాకానా కోట్ | |
1978 | వంశ జ్యోతి | |
1978 | నన్నా ప్రయసిట్టా | |
1978 | సూలి | |
1978 | పరసంగద జెండెథిమ్మా | |
1979 | అడాలు బాదలు | |
1979 | భూలోకడల్లి యమరాజా | |
1979 | ముయీ | |
1979 | కమలా | |
1979 | దాహ. | |
1979 | చందనాడా గోంబే | |
1979 | మల్లిగే సంపిగే |
అవార్డులు
మార్చుకర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
మార్చు- 1973-74 ఉత్తమ నటుడు - భూటయానా మాగా అయ్యూ
- 1978-79 ఉత్తమ నటుడు - పరసంగద గెండెథిమ్మ
- 1983-84 ఉత్తమ నటుడు - బ్యాంకర్ మార్గయ్య
- 1974: ఉత్తమ నటుడు-కన్నడ - భూటయానా మాగా అయ్యూ
- 1980: ఉత్తమ నటుడు - కన్నడ - ఎల్లిండలొ బండవరు
- 1991: ఉత్తమ దర్శకుడు - కన్నడ - భుజంగయ్యన దశావతార
ఆర్యభట్ట ఫిల్మ్ అవార్డ్స్
మార్చు- 1997: ఉత్తమ సహాయ నటుడు-ముంగరినా మిన్చు [3]
మూలాలు
మార్చు- ↑ "Legendary actor, director Lokesh passes away".
- ↑ "Only bitten, not bitter". 22 November 1998. Archived from the original on 20 April 1999. Retrieved 27 April 2016.
- ↑ "Seven awards for Nagamandala". Deccan Herald. 15 May 1998. Retrieved 16 May 2021.