లోటస్ 1-2-3 (ఆంగ్లం: Lotus 1-2-3) లో డేటా అంతా ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీటులో నిక్షిప్తమయివుంటుంది. కావాలనుకుంటే మనం ఇచ్చిన డేటాకు అనుగుణంగా గ్రాపులను పొందవచ్చును. దీనిని వ్యాపార అవసరాలకు ఎకౌంట్లు వ్రాసేవారు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని లోటస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు. ఇది డాస్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది.

Lotus 1-2-3
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుIBM
ప్రారంభ విడుదల1983
Stable release
9.8 + Fixpack 6 / 2002
ఆపరేటింగ్ సిస్టంమైక్రోసాఫ్ట్ విండోస్, Mac OS
రకంస్ప్రెడ్‌షీట్
లైసెన్సుProprietary
దస్త్రం:Lotus-123-3.0-dos.png
లోటస్ 1-2-3 ఎంఎస్-డాస్ కోసం 3.0 విడుదల

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

బయటి లింకులు

మార్చు
  • Lotus (website), IBM, archived from the original on 2002-04-01, retrieved 2014-05-28.
  • "Review of Lotus 123 version 1.0", Byte magazine, December 1982.
  • KV Lotus (EXE) (free viewer for Lotus SmartSuite products), IBM[permanent dead link].
  • "Lotus 1-2-3", File Format Documentation, Schnarff, archived from the original on 2010-03-03, retrieved 2014-05-28.
  • Lotus 1-2-3 V.1.00 for Mac OS (screenshots), DE: Knubbel Mac.
  • Lotus SmartSuite for Windows 9.8 and fix packs (fix list), IBM, archived from the original on 2012-10-16, retrieved 2014-05-28.
"https://te.wikipedia.org/w/index.php?title=లోటస్_1-2-3&oldid=3688495" నుండి వెలికితీశారు