లోనెల్ డి బీర్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

లోనెల్ డి బీర్ (జననం 1980, జూన్ 12) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.[1][2]

లోనెల్ డి బీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోనెల్ డి బీర్
పుట్టిన తేదీ (1980-06-12) 1980 జూన్ 12 (వయసు 44)
ప్రిటోరియా, ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 41)2005 13 మార్చి - England తో
చివరి వన్‌డే2007 5 ఆగస్టు - Netherlands తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003Lancashire
2003/04–2007/08Northerns
2004Staffordshire
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WLA
మ్యాచ్‌లు 11 56
చేసిన పరుగులు 11 333
బ్యాటింగు సగటు 3.66 10.74
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6 41
వేసిన బంతులు 400 2,422
వికెట్లు 9 62
బౌలింగు సగటు 25.55 19.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/10 4/7
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 20/–
మూలం: CricketArchive, 11 April 2021

లోనెల్ డి బీర్ 1980, జూన్ 12న దక్షిణాఫ్రికా, ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, ప్రిటోరియాలో జన్మించింది.[3]

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది. 2005 - 2007 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరపున 11 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్తర్న్స్ కోసం దేశీయ క్రికెట్ ఆడింది, అలాగే లాంక్షైర్, స్టాఫోర్డ్‌షైర్‌లతో కూడా ఆడింది.[4]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Lonelle de Beer". CricketArchive. Retrieved 11 April 2021.
  2. "Lonell de Beer Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2024-04-26.
  3. "Lonell de Beer Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-26.
  4. "Player Profile: Lonell de Beer". ESPNcricinfo. Retrieved 11 April 2021.

బాహ్య లింకులు

మార్చు