లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం

వనపర్తి జిల్లా, ఆత్మకూర్ మండలం, మూలమల్ల గ్రామంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రం.

లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, ఆత్మకూర్ మండలం, మూలమల్ల గ్రామంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రం.[2]

లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం is located in Telangana
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
Telangana లో లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థానం
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం is located in India
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం (India)
అధికార నామంలోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
ప్రదేశంమూలమల్ల, ఆత్మకూర్ మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు16°18′47″N 77°46′38″E / 16.31306°N 77.77722°E / 16.31306; 77.77722
ఆవశ్యకతవిద్యుత్
స్థితివాడుకలో ఉంది
నిర్మాణం ప్రారంభం2008 నవంబరు 13
నిర్మాణ వ్యయం1474.83 కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా నది
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
నిర్వాహకులుటి.ఎస్. జెన్‌కో
TypeRun-of-the-river
టర్బైన్లు6 x 40 మెగావాట్లు (54,000 హెచ్.పి) పెల్టన్ టర్బైన్లు[1]
Installed capacity240 మెగావాట్లు (3,20,000 హెచ్.పి)
Website
http://tsgenco.telangana.gov.in/

చరిత్ర

మార్చు

2008లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించబడి, 2016లో పూర్తయింది. ఇందులో 6 యూనిట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. మొదటి యూనిట్ 2013 డిసెంబరులో సింక్రొనైజ్ చేయబడగా, రెండవ యూనిట్ 2014 జనవరిలో సింక్రొనైజ్ చేయబడింది. గ్రిడ్‌కు కనెక్ట్ చేయబడింది.[3]

2016 జూలై 28న మూడవ, నాలుగవ యూనిట్లు ప్రారంభించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ద్వారా ధ్రువీకరించబడిన ప్రతి యూనిట్‌కు 40 మెగావాట్స్ వాణిజ్య కార్యకలాపాలను ప్రకటించారు. టీఎస్ జెన్‌కో 80 మెగావాట్లను గ్రిడ్‌కు జోడించడం వల్ల ఈ రెండు యూనిట్ల ద్వారా రద్దీ సమయాల్లో 120 మెగావాట్లు, నదిలో ఓవర్‌ఫ్లో ఉన్నప్పుడు అదనపు విద్యుత్‌ను సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది.[4]

యూనిట్ల ప్రారంభ వివరాలు

మార్చు
  1. యూనిట్ 1: 2013 డిసెంబరు 29[5]
  2. యూనిట్ 2: 2014 జనవరి 10
  3. యూనిట్ 3: 2016 జూలై 28
  4. యూనిట్ 4: 2016 జూలై 28
  5. యూనిట్ 5: 2016 సెప్టెంబరు
  6. యూనిట్ 6: 2016 సెప్టెంబరు

మూలాలు

మార్చు
  1. "Projects under Execution - Lower Jurala, India". Alstom technologies. Retrieved 1 September 2014.
  2. S, Rajalakshmi (2014-07-31). "Jurala power project". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  3. "Jurala Hydel Plant Goes on Stream". The New Indian Express. 2015-10-09. Archived from the original on 2020-10-26. Retrieved 2022-04-05.
  4. sundarajan, Priya (2016-08-01). "TS Genco commissions unit 3,4 of Lower Jurala Hydroelectric project". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-07-11. Retrieved 2022-04-05.
  5. "Telangana - Projects under construction". Telangana Power Generation Corporation. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 1 September 2014.

బయటి లింకులు

మార్చు