వంకాయ పచ్చడి
వంకాయతో పచ్చడి చేయడం సాధారణంగా అందరికీ తెలిసినదే. కానీ వంకాయ పచ్చడి ప్రాంతాలను బట్టి అనేక విదాలుగా చేస్తారు.
వంకాయ పచ్చడి (ఎండు మిర్చి)
మార్చువంకాయను కాల్చి చేయడం ఒక విధానము.
కావాల్సిన పదార్థాలు
మార్చుకావాల్సిన పదార్థాలు పాళ్ళు మీ పెద్దలను అడిగి తెలుసుకో గలరు.
తయారు చేయు ఒక విధానము
మార్చుముందుగా వంకాయను నిప్పుల మీద బాగా కాల్చాలి. ఒక బాణలిలో నూనె, పోపు గింజలు, పచ్చి మిరపకాయలు వేసి వేగిన తరువాత దానిని కాల్చిన వంకాయలతో కలిపి అందులో తగినంత చింతపండు, ఉప్పు వేసి రోట్లో వేసి మెత్తగా రుబ్బితే తినడానికి సిద్ధం అవుతుంది. గ్రైండర్లోనైనా రుబ్బుకోవచ్చు.
వంకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
మార్చుతయారీ విధానం
మార్చుపచ్చడి వంకాయలు కాస్త నూనె రాసి తక్కువ మంటలో కాల్చుకోవాలి. కాయలు చల్లారిన తర్వాత కాలిన పైపెచ్చును ఒలుచుకోవాలి. గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కావాల్సిన పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొద్దిగా పసుపు తీసుకుని, ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వంకాయ గుజ్జును వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. [1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుచిత్రమాలిక
మార్చు-
పచ్చడి (ఊరగాయ) వంకాయలు
-
పచ్చడి (ఊరగాయ) వంకాయముక్కలు నూనెలో మగ్గించినవి.
-
వంకాయ పచ్చడి (ఊరగాయ)