వజ్రకరూరు మండలం

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని మండలం


వజ్రకరూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°01′41″N 77°23′06″E / 15.028°N 77.385°E / 15.028; 77.385
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంవజ్రకరూరు
విస్తీర్ణం
 • మొత్తం414 కి.మీ2 (160 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం50,007
 • జనసాంద్రత120/కి.మీ2 (310/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

గణాంకాలు

మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 48,252 - పురుషులు 24,614 - స్త్రీలు 23,638, అక్షరాస్యత - మొత్తం 50.49% - పురుషులు 63.66% - స్త్రీలు 36.78% పిన్ కోడ్ 515832

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. చాబల
  2. చిన్నహోతూరు
  3. గడేహోతూరు
  4. గంజికుంట
  5. గులపాల్యం
  6. జె.రాంపురం
  7. కమలపాడు
  8. కొనకొండ్ల
  9. పందికుంట
  10. పి.కడమలకుంట
  11. పి.సి.ప్యాపిలి
  12. పొట్టిపాడు
  13. రాగులపాడు
  14. తట్రకల్లు
  15. వజ్రకరూరు
  16. వెంకటాంపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

మార్చు