వఝల శివకుమార్

తెలంగాణకు చెందిన కవి మరియు రచయిత

వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.[1]

వఝల శివకుమార్
జననంఆగస్టు 3, 1956
వేములవాడ
జిల్లా:కరీంనగర్
తెలంగాణ రాష్ట్రం
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత.
తల్లిదండ్రులుసాంబ శివశర్మ , రాధాబాయి

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించాడు.

జీవిత విశేషాలు మార్చు

ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌ పనిచేసి పదవీ విరమణ పొందారు.

రచనలు మార్చు

  • కలల సాగు[2]

1) మితృలతో కలిసి 'లయ'  (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల  (4) దాఖలా  (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద ‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌ సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.

  • 'కవి దృశ్యం' కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.

పురస్కారాలు మార్చు

  • గోగుపువ్వు- కుందుర్తి'ఫ్రీవర్స్ ఫ్రంట్' అవార్డ్ 'ఉత్తమ వచన కవితా పురస్కారం'  1994
  • డా.*సి.నారాయణ రెడ్డి 'సినారే'ఉత్తమ వచనకవితా పురస్కారం'
  • ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002
  • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు 'ఉత్తమ గ్రంథపాలకుడు' పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు).
  • మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం, 2017

మూలాలు మార్చు

  1. "Collection of poems released". The Hindu. March 12, 2005. Archived from the original on 2007-08-21. Retrieved 2009-07-21.
  2. వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. ntnews.com. Retrieved 13 February 2018.
  3. {{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=పీడిత ప్రజల గొంతుక దాశరథి|url=http://www.andhrajyothy.com/artical?SID=610129%7Caccessdate=27 July 2018|date=23 July 2018|archiveurl=https://web.archive.org/web/20180726195838/http://www.andhrajyothy.com/artical?SID=610129%7Carchivedate=27 July 2018}}
  4. ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.