వడమాలపేట శాసనసభ నియోజకవర్గం

వడమాలపేట శాసనసభ నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దై ఇతర నియోజకవర్గాలలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 వడమాలపేట పి.నారాయణరెడ్డి పు కాంగ్రేసు 18762 జి.శివయ్య పు సి.పి.ఐ 14778
1955 వడమాలపేట ఆర్.బి.రామకృష్ణంరాజు పు స్వతంత్ర అభ్యర్థి 15666 ఆర్.జి.నాయుడు పు కృషీకార్ లోక్ పార్టీ 8115

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 130.