వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)
తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం
వడ్డేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
వడ్డేపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, వడ్డేపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′09″N 77°50′30″E / 15.935892°N 77.841731°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | వడ్డేపల్లి |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 129 km² (49.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 69,445 |
- పురుషులు | 35,293 |
- స్త్రీలు | 34,152 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.25% |
- పురుషులు | 53.53% |
- స్త్రీలు | 26.58% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 69,445 - పురుషులు 35,293 - స్త్రీలు 34,152
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 129 చ.కి.మీ. కాగా, జనాభా 33,994. జనాభాలో పురుషులు 17,230 కాగా, స్త్రీల సంఖ్య 16,764. మండలంలో 7,611 గృహాలున్నాయి.[3]
సరిహద్దు మండలాలు
మార్చుఈ మండలానికి దక్షిణాన తుంగభద్ర నది ఉంది. మానోపాడ్ అయిజా, ఇటిక్యాల మండలాలు .
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.