వధువు
వధువు 2023లో విడుదలైన వెబ్ సిరీస్. బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హోయ్‍చాయ్‍కు రీమేక్‍గా ఎస్‍వీఎఫ్ బ్యానర్‌పై శ్రీకాంత్ మోహతా & మహేంద్ర సోని నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, అలీ రెజా, నందు, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‍స్టార్‌లో డిసెంబరు 8 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]
వధువు | |
---|---|
జానర్ | థ్రిల్లర్ డ్రామా |
రచయిత | సహానా దత్తా |
దర్శకత్వం | పోలూరి కృష్ణ |
తారాగణం | |
సంగీతం | శ్రీరామ్ మద్దూరి |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | శ్రీకాంత్ మొహతా మహేంద్ర సోని |
ఛాయాగ్రహణం | అనిల్ కుమార్ పి |
ఎడిటర్ | రామ్ కె మహేష్ |
నిడివి | 17-23 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 8 డిసెంబరు 2023 |
కథ
మార్చుఇందు (అవికా గోర్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తుంటాయి కానీ ఒక కారణంగా అవి తప్పిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆనంద్ (నందూ) ను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లగా ఇందుపై వరుసగా హత్యా యత్నాలు జరుగుతాయి. అత్తారింట్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంది. మరి ఇందును హత్య చేసేందుకు ఎవరు ప్రయత్నించారు? ఆమె ఈ మిస్టరీలోని నిజాలను తెలుసుకుందా? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- అవికా గోర్
- అలీ రెజా
- నందు
- వీఎస్ రూపా లక్ష్మి
- శ్రీనివాస్ రెడ్డి
- మౌనిక
- మాధవి ప్రసాద్
- శ్రీధర్ రెడ్డి
- అమ్మ రమేష్
- కాంచన్ బమ్నే
- కేఎల్ కే మణి
- శ్రీదేవి అర్రోజు
- సౌజాస్
- ఇందు అబ్బే
- సురభి పద్మజ
- తులసీ శ్రీనివాస్
- సురభి దీప్తి
- శుభశ్రీ రాయ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్‍వీఎఫ్
- నిర్మాత: శ్రీకాంత్ మోహతా & మహేంద్ర సోని
- కథ: సహానా దత్తా
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోలూరు కృష్ణ
- సంగీతం: శ్రీరామ్ మద్దూరి
- సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేశ్
- ఎడిటర్: అనిల్ కుమార్
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (25 November 2023). "వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి.. భయపెడుతోన్నవధువు ట్రైలర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (14 January 2024). "రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ A. B. P. Desam (7 December 2023). "వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.