అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

అవికా గోర్ (Avika Gor)
Avika Gor at the protest against Delhi rape case.jpg
ఢిల్లీ నిర్భయ కేసు ఆందోళనలో పాల్గొన్న అవిక గోర్
జననం (1997-06-30) 1997 జూన్ 30 (వయసు 25)[1][2]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008-ఇప్పటి వరకు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిన్నారి పెళ్ళికూతురు & ససురాల్ సిమర్ కా

నట జీవితముసవరించు

అవికా గొర్ 2008లో కలర్స్ టివిలో "బాలికా వధు"(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనే హిందీ దారావాహికలో నటించింది.ఆ తరువాత ఆమె "రాజ్‌కుమార్ ఆర్యన్", "ససురాల్ సిమర్ కా" అనే దారావాహికలలో నటించారు.

నటించిన చిత్రాలుసవరించు

Key
  Denotes films that have not yet been released
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష
2009 మార్నిగ్ వాక్ గార్గి హిందీ
2010 పాఠ్‌శాలా అవికా హిందీ
2012 (తేజ్)Tezz పియా రైనా హిందీ
2013 ఉయ్యాల జంపాల ఉమా దేవి తెలుగు
2014 లక్ష్మీ రావే మా ఇంటికి[3] లక్ష్మి తెలుగు
2015 సినిమా చూపిస్త మావ పరినీతా తెలుగు
2015 తను నేను కీర్తి తెలుగు
2015 కేర్ అఫ్ ఫుట్‌పాత్ గీతా కన్నడ
2015 కిల్ దెమ్‌ యంగ్ గీతా హిందీ
2015 మాంజా కీర్తీ తెలుగు
2016 ఎక్కడికి పోతావు చిన్నవాడా అయేషా / అమలా తెలుగు
2017 వేటగాడు షాలిని తెలుగు
2017 SSSJ ప్రత్యుష తెలుగు
2021 నెట్‌ ప్రియ తెలుగు
2021 బ్రో తెలుగు
2022 టెన్త్ క్లాస్ డైరీస్ చాందిని తెలుగు
థ్యాంక్యూ ప్రియా తెలుగు
2023 పాప్‌కార్న్ తెలుగు

లఘు చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం భాష గమనికలు
2016 అంకహీ బాతేన హిందీ
2017 ఐ, మీ, మై సెల్ఫ్ హిందీ రచయిత్రి కుడా

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-20. Retrieved 2013-12-25.
  2. "Avika Gor doesn't mind playing mature roles". The Times of India. IANS. 2013-05-20. Archived from the original on 2013-10-12. Retrieved 2013-09-15.
  3. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.

బయటి లంకెలుసవరించు