వనమాల
హిందీ, మరాఠీ సినిమా నటి.
వనమాల (వనమాల దేవి) హిందీ, మరాఠీ సినిమా నటి. 1954లో జరిగిన 1వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న శ్యాంచి ఆయ్ అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రలో నటించి గుర్తింను పొందింది.[1][2]
వనమాల | |
---|---|
జననం | |
మరణం | 2007 మే 29 | (వయసు 92)
జననం
మార్చువనమాల 1915, మే 23న మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో జన్మించింది.
సినిమాలు
మార్చు- 1965: శ్రీ రామ్ భారత్ మిలన్
- 1953: నాగ్ పంచమి
- 1953: శ్యామ్చి ఆయ్ (శ్యామ్ తల్లి)
- 1948: ఆజాది కి రాహ్ పర్
- 1947: హతిమ్‌టై
- 1945: ఆర్తి
- 1945: పరిండే
- 1944: దిల్ కి బాత్
- 1944: కదంబరి
- 1944: పర్బాత్ పె అప్నా డేరా (మీరా దేవి)
- 1944: మహాకవి కాళిదాస్
- 1943: ముస్కురాహత్
- 1943: షాహెన్ షా అక్బర్
- 1942: రాజా రాణి (రాణి)
- 1942: వసంతసేన (వసంతసేన)
- 1941: పయాచి దాసి (విద్య)
- 1941: సికందర్ (రుఖ్సానా)
- 1940: లపాండవ్
మరణం
మార్చువనమాల 2007, మే 29న గ్వాలియర్ లో మరణించింది.
మూలాలు
మార్చు- ↑ "Shyamchi Aai won the President's Gold Medal". Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 30 March 2018.
- ↑ "Vanmala – Profile". Cineplot. Cineplot. Retrieved 29 March 2018.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వనమాల పేజీ