వరదముద్ర (సంస్కృతం: वरदमुद्रा) లేదా అభీష్ట ముద్ర అనేది ఒక ముద్ర. ఇది భారతీయ మతాల ప్రతిమా శాస్త్రంలో సూచించబడిన సంకేత సంజ్ఞ. ఇది చేతితో వరాలను అందించచే సంజ్ఞను సూచిస్తుంది[1]. ఇది అరచేతి వేళ్లు చాచి క్రిందికి చూపుతుంది. కొన్నిసార్లు, బొటన వేలు, చూపుడు వేలు కలిసి ఒక వృత్తాన్ని ఏర్పరుస్తాయి.[2]

12వ శతాబ్దంలో పాళ సామ్రాజ్య కాలంలోని బోధిసత్వుని విగ్రహం (వరద ముద్రలో)

వరదముద్ర, అభయముద్ర భారతీయ మతాల కళలో దైవిక వ్యక్తులపై కనిపించే అనేక ఇతర ముద్రలలో సర్వసాధారణం.


చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Bautze, Joachim Karl (1994). Iconography of Religions (in ఇంగ్లీష్). BRILL. p. 15. ISBN 978-90-04-09924-1.
  2. Jr, Robert E. Buswell; Jr, Donald S. Lopez (2013-11-24). The Princeton Dictionary of Buddhism (in ఇంగ్లీష్). Princeton University Press. p. 960. ISBN 978-1-4008-4805-8.
"https://te.wikipedia.org/w/index.php?title=వరదముద్ర&oldid=4338848" నుండి వెలికితీశారు