వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్
తాజా వ్యాఖ్య: అక్షరక్రమంలో వర్గీకరణ టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: వైజాసత్య
అక్షరక్రమంలో వర్గీకరణ
మార్చుఈ వర్గంలో ఉన్న ఉపవర్గాలను అక్షరక్రమంలో వర్గీకరించాను. కాని "జిల్లాలు" వర్గం వింతగా "ఆ" లోనే ఉంటుంది. Saiphani02 (చర్చ) 06:01, 12 సెప్టెంబరు 2024 (UTC)
- @వైజాసత్య @Chaduvari Saiphani02 (చర్చ) 16:38, 7 అక్టోబరు 2024 (UTC)
- @Saiphani02 - సరిచేశాను చూడండి. గమనించిన విషయమేమిటంటే, 1) ఈ వర్గంలో రెండు ఆంధ్రప్రదేశ్ వర్గాలున్నాయి. 2) ప్రధాన వర్గం మొదటి వర్గంగా లేదు --వైజాసత్య (చర్చ) 23:28, 7 అక్టోబరు 2024 (UTC)