వర్గం చర్చ:తెలుగు సినిమా పాటలు

పాటలు-నకలుహక్కులు

మార్చు

భారతదేశ నకలు హక్కుల చట్టం ప్రకారం పాటలపై (సాహిత్యం) నకలుహక్కులు పరిరక్షించబడ్డాయి. స్వేచ్ఛానకలుహక్కులు వుంటేనే పూర్తిపాట చేర్చాలి. లేకపోతే పల్లవి మరియు ఒక చరణంలోనిముఖ్యమైన ఒకటి రెండు వరుసలు మాత్రమే చేర్చాలి. ఇప్పటికే వున్న పాటల వ్యాసాలను త్వరలో సరిచేస్తే మంచిది--అర్జున (చర్చ) 04:22, 30 నవంబర్ 2013 (UTC)

Return to "తెలుగు సినిమా పాటలు" page.