వర్గం చర్చ:పురాణాలు

తాజా వ్యాఖ్య: కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు మార్చు

వర్గం:పురాణాలు , వర్గం:హిందూమత పురాణాలు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:54, 21 డిసెంబరు 2020 (UTC)Reply

పురాణాలు అంటే సరిపోతుంది. పురాణాలు వేరే మతంలో ఉండవు. కాబట్టి "హిందూ మత" అనేది రాయనవసరం లేదు. __చదువరి (చర్చరచనలు) 17:39, 22 డిసెంబరు 2020 (UTC)Reply
హిందూ మాతంలో మాత్రమే పురాణాలు ఉన్నందున రెండవ వర్గం అవసరం లేదు. ఆ వర్గ్తంలో కూడా ఒక మూస మాత్రమే ఉంది. ఆ మూసలో వర్గం తొలగించి ఆ వర్గాన్ని తొలగించాలి. – K.Venkataramana  – 00:19, 23 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "పురాణాలు" page.