వర్గం చర్చ:Articles containing Hindi-language text
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
వాడుకరి:JVRKPRASAD గారూ, వర్గాన్ని తెలుగులో సృష్టించగలరు. "వర్గం:హిందీభాషా పదాలు కలిగిన వ్యాసాలు" అనిన బాగుండునేమో పరిశీలించగలరు. ఈ వర్గంలో కొన్ని వ్యాసాలలో హిందీ పాఠ్యం లేదు. కానీ అవి ఈ వర్గంలోఉన్నవి అటువంటివి పరిశీలించి వాటిలో ఈ వర్గాన్ని తొలగించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 16:29, 3 మే 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, తప్పకుండా మీ సూచనలు పాటించగలను.JVRKPRASAD (చర్చ) 02:04, 4 మే 2018 (UTC)
- వాడుకరి:JVRKPRASAD గారూ, ఈ వర్గంలో ఉన్న అన్ని వ్యాసాలలో ఈ ఆంగ్ల వర్గాన్ని తోలగించి వర్గం:హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు ను చేర్చగలరు. తరువాత ఈ వర్గం ఖాళీ అవుతుంది. దీనికి తొలగింపు మూసను చేర్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 02:37, 4 మే 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, తప్పకుండా మీ సూచనలు పాటించగలను.JVRKPRASAD (చర్చ) 02:04, 4 మే 2018 (UTC)