ఉప వర్గాలను ఆంగ్లవికీలోని పేరులతోనే కొనసాగించాలి

మార్చు

వర్గాలను తెలుగుపేర్లతో అనువాదం చేస్తే, ఫైళ్ల నిర్వహణ క్లిష్టమవుతుంది. ఇతరులు వ్రాసిన Quarry లాంటి స్క్రిప్ట్లు నేరుగా వాడలేము. కనుక. ఈ వర్గంలోని ఉపవర్గాలను ఆంగ్ల అక్షరాలలోనే కొనసాగించడం మంచిది. అప్పుడు ఆంగ్లవికీలో కాలానుగుణంగా చర్చల తర్వాత జరిగే మార్పులను, తెలుగువికీలో అమలు చేయటం సులభం అవుతుంది.-- అర్జున (చర్చ) 11:20, 27 డిసెంబరు 2021 (UTC)Reply

Return to "Wikipedia copyright" page.