వర్గల్ మండలం

తెలంగాణ, సిద్ధిపేట జిల్లా లోని మండలం

వర్గల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. వర్గల్, ఈ మండలానికి కేంద్రం.

వర్గల్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, వర్గల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, వర్గల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, వర్గల్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°46′34″N 78°36′55″E / 17.776151°N 78.615189°E / 17.776151; 78.615189
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం వర్గల్‌
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,525
 - పురుషులు 22,540
 - స్త్రీలు 21,985
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.15%
 - పురుషులు 58.37%
 - స్త్రీలు 31.63%
పిన్‌కోడ్ 502279

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 44,525, పురుషులు 22,540, స్త్రీలు 21,985. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 37,733. జనాభాలో పురుషులు 19,162 కాగా, స్త్రీల సంఖ్య 18,571. మండలంలో 8,356 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు