వసుంధర నిలయం

వసుంధర నిలయం, 2013 సెప్టెంబరు 20న విడుదలైన తెలుగు సినిమా.[1] ట్రెండ్ సెట్ ఫిలిం ప్రొడక్షన్ బ్యానరులో పగడాల నరేంద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమాకి రవీశన్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్రప్రసాద్, సత్య, ప్రభాస్ శ్రీను, జయవాణి తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[2][3]

వసుంధర నిలయం
దర్శకత్వంరవీశన్
కథా రచయితముని సురేష్ పిళ్ళై (కథ, మాటలు)
నిర్మాతపగడాల నరేంద్ర కుమార్
తారాగణంరాజేంద్రప్రసాద్, సత్య, ప్రభాస్ శ్రీను, జయవాణి
ఛాయాగ్రహణంజి.వి. ప్రసాద్
కూర్పుమధు
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
ట్రెండ్ సెట్ ఫిలిం ప్రొడక్షన్
విడుదల తేదీ
2013, సెప్టెంబరు 20
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

ఇతర సాంకేతికవర్గంసవరించు

  • స్టిల్: తిరుమల్, ప్రభు
  • ఆర్ట్: వెంకటేశ్వరరావు
  • మేకప్: ఎ. విజయ్ శంకర్
  • కలరిస్ట్: చైతన్య కందుల
  • కో-డైరెక్టర్: నాగిరెడ్డి
  • సహనిర్మాత: చలవాది రామకృష్ణ

మూలాలుసవరించు

  1. "Vasundara Nilayam 2013 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-16.
  2. "Vasundara Nilayam (2013)". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-16.
  3. "Vasundhara Nilayam (2013)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-07-16.