వాకాటి పాండురంగారావు

వాకాటి పాండురంగారావు తెలుగు కథా రచయిత, జర్నలిస్టు. ఆయన ప్రముఖ తెలుగు వారపత్రిక అయిన ఆంధ్రప్రభకు అత్యధిక కాలం సంపాదకీయాలు చేసారు. ఆయన వ్రాసిన సంపాదకీయాలు రెందు సంపుటాలలో ప్రచురితమైనాయి.తరువాత ఆయన ఆంగ్ల భాషా పత్రికలో పనిచేసారు.

వాకాటి పాండురంగారావు
Vakati Panduranga Rao.tif
వాకాటి పాండురంగారావు యొక్క చిత్రము
జననం1934
మద్రాసు (ప్రస్తుతం చెన్నై)
మరణం1999 ఏప్రిల్ 17 (age 65)[1]
జాతీయతభారతీయుడు
వృత్తిజర్నలిస్టు
సుపరిచితుడుకాలం లు, కథలు, కవితలు

ఆయన రచించిన లఘు కథలలో ఉపదేశ నేపథ్యాలు ఉంటాయి. వాటిలో కొన్ని "మిత్ర వాక్యం", "మరణం ఒక కామా", "దిక్చూచి"

చరిత్రసవరించు

ఆయన 1934 న మద్రాసులో జన్మించారు. ఆయన వివిధ పత్రికలైన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు.ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. ఆయన విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

సాహిత్య సేవలుసవరించు

పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.

అవార్డులుసవరించు

He was a recipient of the Andhra Sahitya Academy, Gopichand and Telugu University awards. He also edited literary works for the National Book Trust and the Sahitya Akademi.

మూలాలుసవరించు

  1. "Veteran journalist dead". The Hindu. April 19, 1999. Retrieved 11 January 2014.