వాజ్యపుచెట్టు (ముల్లుమోదుగ) ఎర్రని పూలు పూచే ఒక అందమయిన చెట్టు. ఈ చెట్టు మొదలు నుంచి పై వరకు చెట్టంతా ముల్లు కలిగి ఉంటుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో పందిరికి లేక వసారాకు ఆధారంగా ఈ చెట్టును నాటుతారు. దీని గింజలను బండపై రుద్ది శరీరంపై పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. గింజలను బండపై రుద్ది తోటి పిల్లల శరీరంమీద పెట్టినపుడు వారు భయపడటం తరువాత కోపడటం జరుగుతుంటాయి. దీని శాస్త్రీయ నామం Erythrina indica.

వాజ్యపుచెట్టు
Tree in Kolkata, West Bengal, India.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
E. variegata
Binomial name
Erythrina variegata




ఇవి కూడా చూడండి మార్చు

మోదుగ

బయటి లింకులు మార్చు