శీర్షిక పాఠ్యం

మార్చు

బివి ప్రసాద్ ఆంధ్రభూమి లో ప్రిన్సిపాల్ కారేస్పొండెంట్ గా ౨౦ ఏళ్ళుగా పనిచేస్తున్నా పుస్తకాలు బాగా చదువుతాడు ఉస్మానియా లో జర్నలిజం చేసాడు తెలుగు యూనివర్సిటీ లో జర్నలిజం లో ఎం ఫిల్ చేసాడు ప్రస్తుతం పిహెచ్. డి చేస్తున్నాడు

|name === బివి ప్రసాద్

మార్చు

|image = |size = 100px |caption = బివి ప్రసాద్ |birth_date = 6 జూన్ , 1౯౬౬ |residence = హైదరాబాద్ |nationality = భారతీయులు |field = పరిశోధకుడు , పాత్రికేయడు |work_institution = ఉస్మానియా విశ్వవిద్యాలయము , తెలుగు విశ్వవిద్యాలయం |alma_mater =ఉస్మానియా విశ్వవిద్యాలయము , తెలుగు విశ్వవిద్యాలయం }} 'బివి ప్రసాద్ పాత్రికేయడు, పరిశోధకుడు ,

జీవిత విశేషాలు

మార్చు

This template is being used in the wrong namespace. To nominate this talk page for deletion, go to Miscellany for deletion.

బొండా వెంకట ప్రసాద్
జననం01 జున్ , 1966
నివాసంహైదరాబాద్
జాతీయతభారతీయులు
రంగములుపరిశోధకుడు
వృత్తిసంస్థలుఆంధ్రా యూనివర్సిటీ (ఆంధ్ర విశ్వ కళా పరిషత్ )

ఉస్మానియా యూనివర్సిటీ

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
చదువుకున్న సంస్థలుఆంధ్రా యూనివర్సిటీ (ఆంధ్ర విశ్వ కళా పరిషత్ )

ఉస్మానియా యూనివర్సిటీ

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ

'బొండా వెంకట ప్రసాద్ పరిశోధకుడు, తెలుగు కవి, రచయిత ,సంపాదకుడు,కథా రచయిత మరియు విశ్లేషకుడు. [[|thumbnail|బొండా వెంకట ప్రసాద్ ]]

జీవిత విశేషాలు

మార్చు

'బొండా వెంకట ప్రసాద్ పరిశోధకుడు, తెలుగు కవి, రచయిత ,సంపాదకుడు,కథా రచయిత మరియు విశ్లేషకుడు.

  • ఎం ఈడీ, బి ఈడి చేసిన బి వి ప్రసాద్ జర్నలిజం లో ఎం ఫిల్ చేసారు,
* బి సి జె , ఎం సి జె డిగ్రీలు వున్నాయి 
  • పది వేలకు పైగా వ్యాసాలూ రాసారు
  • బి లైన్ తో 1000 కి పైగా వ్యాసాలు రాసారు
  • విద్య , వైద్యం , పర్యావరణం, పేదరికం, యువత ప్రధాన అంశాలుగా ఆయన ఎన్నో వ్యాసాలూ రాసారు
  • ఆదివారం అనుబంధం లోను, సనివారం ప్రత్యెక సంచికల్లోను లెక్కలేనన్ని వ్యాసాలూ రాసారు
  • విజయనగరం జిల్లా సాలూరు సామాన్య మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన బి వి ప్రసాద్ ప్రాధమిక విద్య రామభద్రపురానికి సమీపం లోని కొండ కెంగువ అనే గిరిజన గ్రామం లో జరిగింది
  • అనంతరం రామభద్రపురం జిల్లాపరిషద్ హై స్కూల్ లో ఆరో తరగతి లో చేరారు
  • అక్కడి నుండి శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో డిగ్రీ వరకూ చదివి, బి ఇడి మచిలీపట్టణం లోని ఆంధ్రా జాతీయ కళాశాల (ఏ జె కాలేజీ ) లో చదివారు
  • ఎం ఇ డి రాజమండ్రి కంప్రహేన్సివే ఎడ్యుకేషన్ కాలేజీ లో పూర్తి చేసారు
  • ఎమేస్సి ఆంధ్ర యూనివర్సిటీ లో చదివారు
  • బి సి జె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో చదివారు
  • ఎం సి జె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో చదివారు
  • ఎం ఫిల్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో చదివారు
  • తెలుగు దిన పత్రికల్లో కులం అంశం పై కవరేజ్ కు సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి దానిపై పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి ఎం ఫిల్ డిగ్రీ పొందారు
  • పత్రికల విశ్వసనీయత పై గత ఐదేళ్ళు గా పరిశోదన కోనసాగిస్తున్నారు
  • తాజా గా రెండు గ్రంధాలు రాయడం లో నిమగ్నమయ్యారు
  • His area of interest apart from other includes politics, literature, history and translation.
  • He has extensively contributed his articles to various other research publications and journals
  • to various Telugu dailies and journals on different political occasions.
  • He presented papers in national and international seminars in India on social inequalities and discrimination

రచనలు

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు