వాడుకరి:రవిచంద్ర/మీకు తెలుసా?
వచ్చే వారానికి మీకు తెలుసా? వాక్యాలు
మార్చు
- ...నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఐన నార్మన్ బోర్లాగ్ ను హరిత విప్లవ పితామహుడిగా వ్యవహరిస్తారనీ! (నార్మన్ బోర్లాగ్ వ్యాసం)
- ...తెలుగులో మొట్టమొదటి రేడియో నాటకం అనార్కలి అనీ! (ఆకాశవాణి వ్యాసం)
- ...తమిళనాడులోని పక్షితీర్థం అనే పుణ్యక్షేత్రంలో ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదం స్వీకరించి వెళుతుంటాయనీ! (పక్షితీర్థం వ్యాసం)
- ...తండ్రి మరణంతో అర్ధాంతరంగా నిలిపివేసిన అజీమ్ ప్రేమ్‌జీ ఇంజనీరింగ్ చదువును 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొనసాగించాడనీ! (అజీమ్ ప్రేమ్‌జీ వ్యాసం)
- ... మానవ ముఖంతో సింహం శరీరంతో కనిపించే అత్యంత పురాతన సింహికను టర్కీలోని గోబెక్లి టెపీలో కనుగొన్నారనీ! (సింహిక వ్యాసం)
- ... కర్నూలు జిల్లా లోని జొన్నగిరి గ్రామం అశోకుని సామ్రాజ్యంలో ఒక రాజధాని అనీ!(జొన్నగిరి వ్యాసం)