వాడుకరి:రహ్మానుద్దీన్/ప్రయోగం
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం
మార్చురహ్మానుద్దీన్ గారికి నమస్కారం,
విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది. మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:42, 2 ఏప్రిల్ 2013 (UTC) |
---|